Dacoit: డెకాయిట్ మూవీ లేటెస్ట్ అప్డేట్...! 5 d ago

featured-image

హీరో అడవి శేష్ పుట్టిన రోజు సందర్భంగా "డెకాయిట్" మూవీ నుండి మరో కీలక పాత్రను రివీల్ చేశారు. ఈ కీలక పాత్రలో సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటించనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్లు మృణాల్ లుక్ పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని షానీల్ డియో దర్వకత్వంలో సుప్రియ యార్లగడ్డ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD